IPL 2019 : CSK Shares MS Dhoni And Ziva Cutest Father-Daughter Duo Picture || Oneindia Telugu

2019-05-10 1

Chennai Super Kings (CSK) will square off with Delhi Capitals (DC) in Indian Premier League (IPL), 2019 Qualifier 2 at Dr Y.S. Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium, Visakhapatnam. Ahead of CSK vs DC match IPL 2019, Chennai Super Kings shares MS Dhoni and Ziva Dhoni cutest father-daughter duo picture
#ipl2019
#msdhoni
#chennai super kings
#Ziva
#DelhiCapitals
#Qualifier 2
#Visakhapatnam

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎక్కడ క్రికెట్ మ్యాచ్‌లు ఆడినా.. తన గారాలపట్టి జీవా సందడి చేస్తుంది. మైదానంలో ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే..స్టేడియంలో ఉన్న జీవా 'కమాన్ పప్పా' అని ఎంకరేజ్ చేస్తుంది. ఈ సీజన్‌లో అయితే జీవా అల్లరి మరింత ఎక్కువైంది. మ్యాచ్ అనంతరం తండ్రి ధోనీతో పాటు మైదానంలోకి వచ్చి చెన్నై ఆటగాళ్లతో కబుర్లు కూడా చెప్పింది.ఈ క్రమంలో సీజన్‌-12 అసాంతం ధోనీతో పాటు కుమార్తె జీవాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ధోనీ-జీవాలకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటో క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ధోనీ అభిమానులు ఈ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.